వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని కొండా దంపతులు మురళి, సురేఖ చెప్పారు. రాజకీయాల్లో ఉన్నత వరకు తాము వైఎస్‌ఆర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కేసీఆర్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని వారు కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment