హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ హెరిటేజ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. బంద్ రోజున హెరిటేజ్ సంస్థల దుకాణాలను మూసివేయకుండా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. బంద్ రోజున అదనంగా కోట్లాది రూపాయల వ్యాపారాన్నిహెరిటేజ్ సంస్థలు చేశాయి. బంద్ సందర్భంగా హెరిటేజ్ సంస్థలకు మినహాయింపు ఇవ్వడంపై ప్రజాసమస్యలపై చంద్రబాబుకు ఏమేరకు చిత్తశుద్ది ఉందో తెలుస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454133&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454133&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment