హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గణపతి పూజను ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
source: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=453674&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment