YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 16 September 2012

స్పీకర్ తో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. శాసనసభలో తమకు చెల్లాచెదురుగా సీట్లు కేటాయించటంపై వారు ఈ సందర్బంగా అభ్యంతరం తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలందరికీ సభలో ఒకే దగ్గర సీట్లు కేటాయించాలని కోరారు. అంతే కాకుండా లాబీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గది కేటాయించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!