చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మహానేత వైఎస్సార్ రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్టు కంచరపాలెం వాడపేట మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిటీ కింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్‌పై రాసిన ‘జైలుగోడలు, సంకెళ్లు సమరాన్ని ఆపలేవు.. దేవుడు, నీ తల్లిదండ్రులు, ప్రజల దీవెనలు నీకుం టాయి.. ఇపుడు నీవు ముళ్ల బాటలో ఉన్నావ్.. రానున్న కాలంలో అదే నీకు పూలబాట’ అన్న నినాదాలను ముద్రించారు. ‘దేవుడు ఉండాల్సింది దేవాలయంలో.. మంచి మనిషి ఉండాల్సింది ప్రజల మధ్య’ అంటూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.
- న్యూస్‌లైన్, విశాఖపట్నం
source:
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=453903&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment