హైదరాబాద్: బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శేషుబాబు, గట్టు రామచంద్రరావు విమర్శించారు. బీసీలను 100 మందిని చట్టసభల్లోకి పంపించాలనుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోమని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోర్టు తీర్పుపై రాజ్యాంగ సవరణకు పోవాలని బీసీ సంఘాల అఖిలపక్ష సమావేశంలోవారు సూచించారు. |
No comments:
Post a Comment