డీజిల్ ధర పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టనుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment