వరంగల్ : తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబునాయుడి పాదయాత్ర చూస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ బాబు పాదయాత్రను ప్రజలు నమ్మరని అన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment