హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే జాలేస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే వైఎస్ ను కొలిచినట్లు .....బాబును కూడా ప్రజలందరూ దేవుడిలా కొలిచేవారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
ప్రజల విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఎన్ని పాదయాత్రలు చేసినా లాభంలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లాలే గానీ..ప్రజలను ఎలా మభ్య పెట్టాలా అని సినిమా డైరక్టర్లు దగ్గర సలహాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేకపాటి తెలిపారు.
source:sakshi

No comments:
Post a Comment