హైదరాబాద్: విశాఖకు చెందిన ప్రముఖ కేబుల్ ఎంఎస్‌ఓ ఐ.రామకృష్ణంరాజు (శ్రీదేవిరాజు) గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీల చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం ప్రతిఒక్కరికీ కలుగుతోందని రామకృష్ణంరాజు ఈ సందర్భంగా అన్నారు. పన్నుల ధ్యాస తప్ప ప్రజలను ఎలా కాపాడాలనే ధ్యాస కాంగ్రెస్‌కు లేదన్నారు. వైఎస్.జగన్ పట్టుదల, కార్యదర్శత నచ్చి పార్టీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇకపై ఉండబోదన్నారు.

No comments:
Post a Comment