హైదరాబాద్ : అధికార కాంగ్రెస్‌తో జగన్ పార్టీ కుమ్మక్కైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అడుగడుగునా ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడిన బాబుకు అలా మాట్లాడే నైతికత లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ గురువారం ఉదయం సాక్షి హెడ్ లైన్ షో చర్చలో మండిపడ్డారు.
ప్రస్తుత పరిణామాల్లో రాష్ట్రంలో రాబోయేది జగనే అనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉందని... మరి బాబు మాటలను ఎంత వరకు నమ్ముతారో చూడాలని సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు వ్యాఖ్యానించారు.. అవినీతి సామ్రాట్‌గా జాతీయ మీడియాచే గుర్తింపు పొందిన చంద్రబాబు యాత్ర అధికార దాహా యాత్రని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
source: sakshi

No comments:
Post a Comment