తిరుపతి : పదవీ కాంక్షతోనే చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా చంద్రబాబుని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన సోమవారమిక్కడ అన్నారు.
కాగా నిన్న కురిసిన వర్షాలకు తిరుపతి నగరం చెత్తకుప్పల మయంగా మారింది. తిరుపతి డ్రైనేజి పరిస్థితిని సమీక్షించేందుకు భూమన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తో కలిసి వార్డులను పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
source: sakshi

No comments:
Post a Comment