సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జేడీ కాల్ లిస్ట్ వ్యవహారంపై గుంటూరుకు చెందిన భూషణ్ భవనం అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జేడీ కాల్ లిస్ట్ వ్యవహారంపై క్లాస్ తీసుకుంది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment