ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. జగతి పబ్లికేషన్ కు తాను ప్రస్తుతం డైరెక్టర్ ను, ఛైర్మన్ కాదని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ విచారణకు అనుమంచవద్దంటూ జగన్ తన పిటిషన్ లో కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment