వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై జరుగుతున్న కుట్రలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఢిల్లీ బయల్దేరింది. విజయమ్మతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బంహరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లారు.
జగన్‌పై జరుగుతున్న కుట్రలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ విజయమ్మ.. ప్రధాని మన్మోహన్ సింగ్, సివిసిలకు లేఖలు రాశారు. రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఆమె ప్రధాని దృష్టికి తెచ్చారు.
జగన్‌పై జరుగుతున్న కుట్రలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ విజయమ్మ.. ప్రధాని మన్మోహన్ సింగ్, సివిసిలకు లేఖలు రాశారు. రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఆమె ప్రధాని దృష్టికి తెచ్చారు.
No comments:
Post a Comment