* రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని వినతి
* జగన్‌తోను, పార్టీలోను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన విజయమ్మ
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ప్రణబ్ ముఖర్జీ ఫోన్ చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోగానే విజయమ్మకు ఫోన్ చేశారు. అయితే, విజయమ్మ అప్పటికే విశాఖ బయల్దేరారు. విశాఖపట్నంలో విమానం దిగిన కొద్దిసేపటి కి ప్రణబ్ మళ్లీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. దీనికి విజయమ్మ స్పందిస్తూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోను, పార్టీలోనూ చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్‌కు తెలియజేశారు.

No comments:
Post a Comment