యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విశాఖ పర్యటనలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో ఫోన్ లో మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆమెని కోరారు. వైఎస్ జగన్మోహన రెడ్డి, పార్టీ ముఖ్యులతో చర్చించి త్వరలో నిర్ణయం చెబుతామని విజయమ్మ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment