YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 1 July 2012

వైఎస్ఆర్ మెమోరియల్ బాక్సింగ్ పోటీలు

విశాఖపట్నం: మధురవాడలో వైఎస్ఆర్ మెమోరియల్ బాక్సింగ్ పోటీలను సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!