కొల్లాపూర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వరరావు ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి పంపారు. జగదీశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment