మత్స్యకారులకు తక్షణం ఉపాది కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.ఎన్‌టీపీసీ జీఏంతో ఆమె అదివారం మధ్యాహ్నాం సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. మత్స్యకారులకు ఉపాది కల్పించకుంటే ఆందోళన బాట పట్టాల్సి ఉంటుంద ని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
మత్స్యకారుల కష్టాలు తీరే వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వెన్నంటే ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలా అన్నారు. ఆదివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖ జిల్లాలోని తిక్కవాని పాలెంలోని మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిలా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

No comments:
Post a Comment