కువైయిట్: వైఎస్సార్ కాంగ్రెస్ విజయ సంబరాలు ఎల్లలు దాటాయి. తమ ప్రియతమ నేత సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని కువైయిట్ లో వేలాదిమంది పార్టీ అభిమానులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తాజా విజయం అందించిన స్ఫూర్తితో జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. రక రకాల కుట్రలతో జగన్మోహనరెడ్డిని జనం నుంచి వేరు చేయాలని చూస్తున్న సోనియాగాంధీకి తెలుగు బిడ్డల సత్తా ఏమిటో చూపిస్తామంటూ వారు నినాదాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment