షోలాపూర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన టీసీఎస్ ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద బాధితుల కుటుంబాలను మైసూరా పరామర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment