* పరకాల : టీఆర్ఎస్ గెలుపు. 900 ఓట్ల మెజార్టీతో బిక్షపతి విజయం సాధించారు.
* రామచంద్రాపురం : కాంగ్రెస్ పార్టీ గెలుపు. 12,565 ఓట్ల మెజార్టీతో తోట త్రిమూర్తులు విజయం.
* నర్సాపురం : కాంగ్రెస్ పార్టీ గెలుపు. 4,826 ఓట్ల మెజార్టీతో కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు.
* పాయకరావుపేట : వైస్సార్సీపీ విజయం. 14,632 ఓట్ల మెజార్టీతో గొల్ల బాబూరావు విజయం.
* ఉదయగిరి : వైస్సార్సీపీ గెలుపు. 30,582 ఓట్ల మెజార్టీతో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విజయం.
* రైల్వేకోడూరు : వైస్సార్సీపీ గెలుపు. 24,135 ఓట్ల మెజార్టీతో శ్రీనివాసులు విజయం సాధించారు.
* రాజం పేట : వైస్సార్సీపీ గెలుపు. 38,252 ఓట్ల మెజార్టీతో అమర్‌నాథ్‌రెడ్డి విజయం.
* రాయచోటి : వైస్సార్సీపీ గెలుపు. 44,395 ఓట్ల మెజార్టీతో శ్రీకాంత్‌రెడ్డి విజయం.
* నర్సన్నపేట : వైస్సార్సీపీ గెలుపు. 5,300 ఓట్ల మెజార్టీతో ధర్మాన రాందాసు విజయం సాధించారు.
* ఎమ్మిగ నూరు : వైస్సార్ పార్టీ గెలుపు. 20,103 ఓట్ల మెజార్జీతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.
* రాయదుర్గం : వైస్సార్సీపీ గెలుపు, 33 వేల ఓట్ల మెజార్టీతో కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.
* ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైస్సార్సీపీ గెలుపొందింది. 16,783 ఓట్ల మెజార్టీతో సుచరిత విజయం సాధించారు.
* పోలవరం : జగన్ పార్టీ గెలుపు. 35,700 ఓట్ల మెజార్టీతో తెల్లం బాలరాజు విజయం సాధించారు.
* ఆళ్లగడ్డ : వైస్సార్ పార్టీ విజయం. 12వ రౌండ్ ముగిసేసరికి 29054 ఓట్ల మెజార్టీతో శోభానాగిరెడ్డి గెలుపొందారు.
* మాచర్ల : వైస్సార్సీపి గెలుపు. 15,484 ఓట్ల మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
* అనంతపురం : వైస్సార్సీపీ గెలుపు. 33 వేల ఓట్ల మెజార్టీతో గుర్నాథ్‌రెడ్డి విజయం సాధించారు.
* తిరుపతి : వైస్సార్సీపీ విజయం. 13,749 ఓట్ల మెజార్టీతో కరుణాకర్‌రెడ్డి గెలుపొందారు.
* ఒంగోలు : వైస్సార్సీపీ గెలుపు. 27,602 ఓట్ల మెజార్టీతో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విజయం సా«ధించారు.
* నెల్లూరు(లోక్‌సభ) : వైస్సార్సీపీ గెలుపు. 2,91,745 ఓట్ల మెజార్టీతో రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు.
No comments:
Post a Comment