‘‘ముప్పై సంవత్సరాల పాటు వైజాగ్‌లో సేవలందించారు మా నాన్న. 30 రోజులు నెల్లూరులో మకాంవేసి గెలవమంటే అదెలా సాధ్యం?’’ అని నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఆకృతి దుస్తుల ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘బ్యాడ్‌లక్.. నెల్లూరులో గెలుస్తామనుకోవడం అత్యాశే అవుతుంది’ అని అన్నారు. అయితే ఫలితాలపై ఇంకా ఆశలు ఉన్నాయని, రెండురోజులు ఓపిక పట్టాల్సిందేనని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment