వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేడు శ్రీకాకుళం, విశాఖపట్నంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను విజయమ్మ పరామర్శిస్తారు. అనంతరం విశాఖ విశాఖ చేరుకుంటారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆమె పరామర్శించనున్నారు.

No comments:
Post a Comment