విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి గురువారం పరామర్శించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఈ సందర్భంగా గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment