నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై ఆయన 2,91,745 ఓట్ల తేడాతో గెలుపొందారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ చరిత్రలో ఇదే భారీ మెజారిటీ అని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment