ఇడుపులపాయ : ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ గెలుపును ఆపలేకపోయారని నెల్లూరు నుంచి భారీ మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఇడుపులపాయ వెళ్లి మహానేత వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ ఇక కాంగ్రెస్ టీడీపీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలవుతాయని అన్నారు. |
Saturday, 16 June 2012
వైఎస్ఆర్ కి మేకపాటి ఘనంగా నివాళులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment