అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18117 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయనకు 39723 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన చిరంజీవికి 15 వేలు మెజారిటీ మాత్రమే వచ్చింది.
Friday, 15 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment