ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఎన్సీపీ సీనియర్ నేత పీ.ఏ సంగ్మా అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డికి ఆయన ఫోన్ చేసి అభినందించారు. అయిదు రోజుల క్రితం సంగ్మా కుమారుడు మేఘాలయ ఎమ్మెల్యే జేమ్స్ సంగ్మా హైదరాబాద్ వచ్చి వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వైఎస్‌ఆర్ కుటుంబానికి సంఘీభావం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment