జహీరాబాద్: జనంలో ఉండాల్సిన నేతను జైల్లో పెడితే ప్రజలు సహించరన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కెకె మహేందర్‌రెడ్డి. ఉపఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. మెదక్‌జిల్లా జహీరాబాద్ నియోజవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు, నాయకులు మహేందర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలోని ప్రతిపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేవారి సంఖ్య పెరుగుతోందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment