త్వరలోనే తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యాలయాలు మూతపడటం ఖాయమని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్ పులిలా తిరిగి బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆయన విలేకరులత మాట్లాడుతూ జగన్‌ను అరెస్ట్ చేయడమే కొంపముంచిందన్న వయలార్ రవి, ఆజాద్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కుట్రకు అద్దంపడుతున్నాయని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment