కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగోసారి ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 27,403 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. కాగా జిల్లా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ డిపాజిట్ కోల్పోయారు.
శుక్రవా రం కౌంటింగ్ సందర్భంగా తొలి రౌండ్‌లో టీడీపీకి 366 ఓట్ల మెజారిటీ రావడం ఉత్కంఠ రేకెత్తించింది. ఆ పార్టీకి రెండో రౌండ్ నుంచి 1,189 ఓట్ల మెజారిటీ లభిం చిం ది. ఇక అక్కడ్నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌కాంగ్రెస్ మెజారిటీ పెరుగుతూనే ఉంది. చివరకు 27 వేలకు పైగా వచ్చిన భారీ మెజారిటీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కనువిప్పు కావాలి: బాలినేని
‘‘నా గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలి. వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం’’

No comments:
Post a Comment