రాజ్యాంగ నిర్మాతలు కూడా ఊహించనంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వున్నాయని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. ప్రచారం జరుగుతన్న దశలో ఒక పార్టీ అధ్యక్షుడ్ని అరెస్ట్ చేయటం దారుణమన్నారు. కక్షసాధింపు చర్యలు అనుకునే విధంగా దర్యాప్తు సంస్థల తీరు వుందన్నారు. జగన్‌పై రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కక్షగట్టాయనే భావనలోనే ప్రజలు ఉప ఎన్నికల్లో ఓటేశారని, అందుకే భారీ పోలింగ్ నమోదైందని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
Only one solution is there to stop this revenging attitudes. The Supreme court should take the versions in different media about the unconstitutional proceedings if CBI on YSJMR and conduct NARCO ANALYSIS as whatever is required on the officer in charge of CBI at AP. Then the realities come out and the JD cbi can be punished and the democracy can be saves. That is the only solution to save the country from demolishing process in the country. Otherwise, it is sure, our democracy is going to be demolished by the Supremo of the present INC.
ReplyDelete