ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రితో పాటు ప్రచారంలో పాల్గొన్న మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకులు ప్రచారం చేసినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించలేకపోయారని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment