మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగవల్లి వద్ద సినీ నిర్మాత బండ్ల గణేష్ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బండ్ల గణేష్ కు స్థానికులు దేహశుద్ధి చేసి కామినేని ఆస్పత్రిలో చేర్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment