వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలపై దాఖలైన పిటిషన్ పై జగన్ తరపు న్యాయవాదులు గురువారం సీబీఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment