ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌కోతలను అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతిలో మూడు గంటల పాటు కోత విధిస్తారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ పరిధిలో 5 గంటలు కోత ఉంటుంది. పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాలలో 6 గంటల విద్యుత్ కోత విధిస్తారు. పరిశ్రమలకు నెలలో 12 రోజులు పవర్ హాలీ డే, చిన్న పరిశ్రమలకు నెలలో 8 రోజులు పవర్ హాలీ డేని ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment