పులివెందుల : వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి స్థానికులు తమ సమస్యలు వివరించారు. పెన్షన్లు సరిగా రావడం లేదని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అందరి సమస్యలు సావధానంగా విన్న విజయమ్మ అధికారులకు ఫోన్లు చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment