తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. విజయమ్మను మర్యాద పూర్వకంగానే కలిసినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందు కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలిశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment