YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 9 July 2012

రేపు పులివెందులకు విజయమ్మ

వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం తెల్లవారుజామున పులివెందులకు బయలుదేరి వెళుతున్నారు. ఆమె పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!