హైదరాబాద్: వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులో అభివృద్ధి కార్యక్రమాల పనులను రద్దు చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించారు. త్వరలో ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని వివేకా అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సీఎం కిరణ్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసులు, వైఎస్ వివేకానందరెడ్డి కలిసి రైల్వే కోడూరులో పరిస్థితిని వివరించారు.
Tuesday, 10 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment