వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ అనంతపురం జిల్లా వైఎస్సార్ పార్టీ నేతలు పాదయాత్ర ద్వారా నిరసన తెలిపారు. ఆ జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చౌళూరి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో 200 మంది కార్యకర్తలు హిందూపురం నుంచి చంచల్‌గూడ జైలుకు పాదయాత్రగా బయల్దేరారు.
వీరు ఈరోజు హైదరాబాద్ నగర శివార్లలోని శివరాంపల్లికి చేరుకున్నారు. అక్కడ వారికి స్థానిక వైఎస్సార్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత చంచల్‌గూడకు బయల్దేరిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

No comments:
Post a Comment