సుప్రీం కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని పిటిషన్ లో పేర్కోన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రజాసమస్యలపై పోరాడాల్సి ఉందని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉందని జగన్ బెయిల్ పిటిషన్ లో తెలిపారు. తనపై కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని పిటిషన్‌లో వెల్లడించారు. హైకోర్టు తీర్పును రద్దుచేస్తూ బెయిల్ ఇవ్వండని వైఎస్ జగన్ బెయిల్ పిటిషిన్‌లో కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment