విజయనగరం: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు వ్యంగ్యాస్త్రాలు సాధించారు. ఎవరైనా రెండు కళ్లతో ఒకదాన్నే చూస్తారు, చంద్రబాబు కళ్లు మాత్రం చెరో వైపు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణపై టీడీపీ వైఖరేంటో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. టీడీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక అర్హత లేదని రాఘవులు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment