రాష్ట్రంలో సత్వరమే స్థానిక ఎన్నికలు జరపకపోతే కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదముందని కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కిషోర్‌చంద్రదేవ్ అన్నారు. పదవీ కాలం ముగిసిన ఆరునెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంటుందని.. అలా జరపకపోతే కేంద్ర నిధులు ఇవ్వడం కుదరదన్నారు. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కిషోర్ చంద్రదేవ్ కోరారు. గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతుధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment