తిరుపతి : తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. మురికివాడలపై ప్రధానంగా దృష్టి సారించాలని భూమన ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 450 కోట్ల నిధులపై ఆయన ఆరా తీశారు.
Tuesday, 10 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment