దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని సంక్షేమ పధకాలను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అన్నారు. మహానేత అమలు చేసిన పధకాలన్ని తమ పార్టీవేనని కాంగ్రెస్ పార్టీ అంటుందని విజయమ్మ అన్నారు. మరి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పధకాలు ఎందుకు లేవని విజయమ్మ ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ విజయమ్మ ... వేంపల్లెలోని రాజీవ్‌నగర్ కాలనీలో రూ.15లక్షల రూపాయలతో మంచినీటి పనులను ప్రారంభించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment