టిడిపిని వీడిన వారిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆ పార్టీ నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామ కోటయ్య పేర్కొన్నారు. అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడటం అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యత అన్నారు. పార్టీ వీడినవారిపై తిరగుబాటు చేయమనడం ఎంతవరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలు అధ్యక్షుడిగా నిరాశ, నిస్పృహలను తెలియజేస్తోందని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment