Saturday, 14 July 2012
జగన్‌ను విచారించిన ఈడీ అధికారులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు చంచల్‌గూడ జైలులో శనివారం కూడా విచారించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు జగన్ న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఈడీ అధికారులు వై.నర్సింహారావు, కమల్‌సింగ్, రాజేశ్వర్‌సింగ్ విచారణలో పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment